రెండు రోజుల్లో అసెంబ్లీ – స్పీకర్‌కు, ప్రతిపక్ష నేతకు కరోనా

ఉత్తరాఖండ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండురోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్పీకర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో స్పీకర్‌ ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి 144 సెక్షన్‌ అయితే.. ముందురోజు కరోనా పరీక్షలు …

Read More

భారతదేశం చిట్టచివరి గ్రామం మనా.. అందాలు అద్భుతం

భారత దేశంలోని చిట్టచివరి గ్రామం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని మనా. చమోలి జిల్లాలో ఉన్న ఈ గ్రామం సముద్రమట్టానికి దాదాపు 3200 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయాల్లో కొలువై ఉంది. భారత్‌, చైనా సరిహద్దుకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేశ సరిహద్దు గ్రామం చూస్తేనే అత్యద్భుతంగా ఉంటుంది. ఈ గ్రామంలోని పరిసరాలు, వాతావరణం గురించి చెప్పడం కాదు.. స్వయంగా చూస్తేనే ఆ అనుభూతి అమోఘంగా ఉంటుంది. కొండలన్నీ మంచుతో కప్పబడి …

Read More