ఉత్తర ప్రదేశ్‌లో దసరా ఉత్సవాలపై నిషేధం : యోగీ సర్కారు సంచలన నిర్ణయం

ఉత్తర ప్రదేశ్‌లో దసరా ఉత్సవాలపై నిషేధం విధించారు. యోగీ సర్కారు ఈమేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయంగా సాధువు అయిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ విస్మయపరుస్తోంది. యేడాదికోసారి నిర్వహించుకునే భారీ పండుగపై ఆంక్షలు విధించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నటి జీవితమే సినిమా కాబోతోందా? అయితే, యోగీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కరోనా మహమ్మారి తీవ్రత ఉంది. ఉత్తరప్రదేశ్‌లో దసరా …

Read More

కేంద్రం మార్గదర్శకాలు అమలు చేయని యూపీ – స్కూళ్లు, కాలేజీలు మరికొన్నాళ్లు బంద్‌

అన్‌లాక్‌ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్రప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఈనెల 21వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు పాక్షికంగా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వం పక్కనబెట్టింది. ఫలితంగా సోమవారం నుంచి ఉత్తరప్రదేశ్‌లో విద్యాసంస్థలు తెరవడం లేదు. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనువైన పరిస్థితులు ఇంకా నెలకొనలేదని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అందుకే విద్యాసంస్థలను మరికొన్నాళ్లు …

Read More