
Vice President Asymptomatic Corona : ఉప రాష్ట్రపతికి కరోనా పాజిటివ్, ఆఫీసులో పలువురికి నిర్ధారణ
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. రొటీన్ చెకప్‌లో భాగంగా కరోనా పరీక్షలు చేయించడంతో ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంకయ్య హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. (ఇది కూడా చదవండి) తెలుగు పాటను దిగంతాలకు చేర్చాడు – …
Read More