బాట చూపిన బహుజన ఉద్యమ శిఖరం ఉ.సా.

– ప్రొఫెసర్. ప్రభంజన్ యాదవ్, ఐఐఎస్   ఉ.సా తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రచారంలో ఉన్న మాట. ఈ రెండు అక్షరాల మాట ఓ సంచలనం. సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళకు సుపరిచితం. ఉ.సా. పీడిత ప్రజల కోసం ఉదయించిన సూర్యుడు. బహుజన ఉద్యమ సారథి. బహుజన రాజ్యాధికారమే ఆయన ఊపిరి.  దేశీదిశ ఆయన నిర్దేశం. రాజీలేని పోరు ఆయన ఊరు. ఉద్యమాల ఉపాధ్యాడు అయన పేరు. ఉ.సా పూర్తీ పేరు …

Read More