మళ్లీ కన్నీరు పెట్టించే దిశగా ఉల్లి – అక్టోబర్‌లో ధర ఆకాశాన్నంటొచ్చని అంచనాలు

ఇటీవలి కాలంలో ఓసారి ఉల్లిగడ్డ కన్నీరు తెప్పించింది. ధర ఆకాశానికంటి, కనీసం నిల్వలు దొరక్క ఇబ్బంది పెట్టింది. నిత్యం కూరల్లో ఉల్లి లేకుండా ముద్ద నోట్లోకి దిగలేని విధంగా అలవాటు పడిపోయిన జనం.. ఉల్లిగడ్డల కోసం తహతహలాడిపోయారు. అయితే.. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి రాబోతుందట. అక్టోబర్‌ నెలలో ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా కురియడంతో పంట పాడైపోయింది. అలాగే.. పండించిన …

Read More