
ఎంఎస్ ధోని కి ఇష్టమైన యుద్ధ విమానం ఏంటో తెలుసా?
భారత సైన్యం అంటే ఎంతో మక్కువ చూపే ఎంఎస్ ధోని ఈ రోజు వాయు సేన లో అధికారికంగా చేరిన రాఫెల్ యుద్ధ విమానాలపై అభినందనలు తెలియజేజేసాడు. వీటి రాకతో భారత వాయుసేన మరింత ప్రతిష్టంగా తయారవుతుందని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. సుకోయ్ 30 ఎంకెఐ తనకు ఎంతో ఇష్టమైన యుద్ధ విమానమని ఈ సందర్బంగా ట్వీట్ చేసాడు. ఇటీవలే భారత క్రికెట్ కి రెటైర్మ్నెంట్ ప్రకటించిన ధోని …
Read More