ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎక్మో సపోర్ట్‌తో చికిత్స – అసలు ఎక్మో అంటే ఏంటి ?

ప్రముఖ నేపథ్య గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌సోకి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈనెల 5వ తేదీన బాలు.. ఆస్పత్రిలో చేరారు. చికిత్సకు వెళ్లేముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి అభిమానులకు ధైర్యం చెప్పారు. అయితే.. చికిత్స మొదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. బాలసుబ్రహ్మణ్యంకు వెంటిలెటర్‌పై ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు నిత్యం చెన్నై ఎంజీఎం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. …

Read More