
FACTCHECK – ఏదినిజం? : ఈ ఫోటో తీయడానికి 16 కెమెరాలు ఉపయోగించారా? 62 రోజుల సమయం పట్టిందా?
FACTCHECK – ఏదినిజం? : ఈ ఫోటో తీయడానికి 16 కెమెరాలు ఉపయోగించారా? 62 రోజుల సమయం పట్టిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమేనా? ఫ్యాక్ట్‌ఫుల్ ఫ్యాక్ట్‌చెక్ కథనంలో వాస్తవమేంటో చూద్దాం… పొడవైన సమాంతర చెట్ల మధ్య పైభాగంలో చంద్రుడు మరియు దిగువన సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోను తీయడానికి ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించారని ఈ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. అలాగే, ఈ …
Read More