ఉగ్రవాది ఇంట్లో భూగర్భ గది – రహస్య స్థావరం గుట్టు తేల్చిన ఎన్‌ఐఏ

పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఉగ్రవాది ఇంట్లో భూగర్భగది ఆనవాళ్లను ఎన్‌ఐఏ గుర్తించింది. రహ్య స్థావరం గుట్టును తెలుసుకుంది. టెర్రరిస్టులు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతున్నారో అన్నదానికి ఇది పరాకాష్టగా నిలిచింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యుడు అబూ సుఫియాన్‌ ఇంట్లో ఈ గదిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు కనుగొన్నారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని బహరాంపూర్‌లో రెండు రోజుల క్రితం ఆరుగురు టెర్రరిస్టులను నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అరెస్ట్‌ చేసింది. ఈ …

Read More