జర్నలిస్టును చట్టసభకు పంపించండి : పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీనియర్‌ జర్నలిస్ట్‌ దొంతురమేష్‌ వినతి

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టును చట్టసభకు పంపించేలా సహకరించాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్ట్‌ దొంతురమేష్ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సామాజిక, రాజకీయం సహా.. సకల రంగాలపైనా జర్నలిస్టులకు సంపూర్ణ అవగాహన ఉంటుందని, పెద్దల సభలో అలాంటి జర్నలిస్టులకు ప్రాధాన్యత దక్కేలా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. సమాజ అభ్యున్నతికోసం మీడియాలో కలంతో కృషిచేసే విలేకరులు.. చట్టసభల్లోకి వెళ్తే మరింత ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. నల్గొండ, …

Read More