టీవీ ఛానెళ్లు చూడటం మానేయండి

టీవీఛానెళ్లపై కొన్నేళ్లుగా వ్యతిరేకత వస్తుండటం అందరికీ తెలిసిందే.. ప్రధానంగా న్యూస్‌ ఛానెళ్ల గురించి వచ్చే రివ్యూల్లో ఎక్కువశాతం నెగెటివ్‌ కంక్లూజన్సే ఉంటాయి. వార్తల తీరు, డిస్కషన్స్‌లో లోపాలను విమర్శకులు నిత్యం ఎత్తిచూపుతుంటారు. అయితే.. ఇప్పుడు అస్సలు న్యూస్‌ ఛానెళ్లే చూడొద్దంటున్నారు. ఆరోగ్యం కావాలంటే వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇప్పుడంతా కరోనా మహమ్మారి ఆవరించింది. ప్రపంచమంతా భయపెడుతోంది. మన దేశంలో కూడా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. …

Read More