
FACT CHECK – ఏది నిజం? : ఇవి దుబ్బాకలో మద్యం బాటిళ్లు కాదు… వరద బాధితులకు పంపిణీ చేసిన లిక్కర్ బాటిల్స్ ఫోటో ఇది
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్ హీట్ నెలకొంది. రాష్ట్రంలో అధికారపక్షం టీఆర్ఎస్, కేంద్రంలో అధికారపక్షం బీజేపీ మధ్య నువ్వా ? నేనా? అన్నట్లుగా తయారయ్యింది. ఇక, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ఓఫోటో వైరల్ అవుతోంది. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇలా మద్యం బాటిళ్ల కవర్లను సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో …
Read More