
ఆస్తులమ్ముకుంటేనే ఎల్ఆర్ఎస్ కట్టే పరిస్థితి
ప్రజల అకౌంట్లు ఖాళీ – ప్రభుత్వం ఖజానా భర్తీ ఆస్తులమ్ముకుంటేనే ఎల్ఆర్ఎస్ కట్టే పరిస్థితి.. ప్రజల అకౌంట్లు ఖాళీ అయి ప్రభుత్వం ఖజానా భర్తీ అనే రీతిలో ఉంది. ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్). ఇప్పుడు తెలంగాణ అంతటా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రమంతా ఒకరకంగా అల్లకల్లోలం నెలకొంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయి, ఉపాధి కోల్పోయి, అవకాశాలు సన్నగిల్లిపోయి జనమంతా దిక్కులు చూస్తున్న వేళ.. సర్కారు ఉన్నఫళంగా …
Read More