ఆస్తులమ్ముకుంటేనే ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టే పరిస్థితి

ప్రజల అకౌంట్లు ఖాళీ – ప్రభుత్వం ఖజానా భర్తీ ఆస్తులమ్ముకుంటేనే ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టే పరిస్థితి.. ప్రజల అకౌంట్లు ఖాళీ అయి ప్రభుత్వం ఖజానా భర్తీ అనే రీతిలో ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌). ఇప్పుడు తెలంగాణ అంతటా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రమంతా ఒకరకంగా అల్లకల్లోలం నెలకొంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయి, ఉపాధి కోల్పోయి, అవకాశాలు సన్నగిల్లిపోయి జనమంతా దిక్కులు చూస్తున్న వేళ.. సర్కారు ఉన్నఫళంగా …

Read More

Telangana:తెలంగాణలో తహశీల్దార్‌లకు ఇకపై రెండు ఇంటర్నెట్‌ కనెక్షన్లు.. ఎందుకంటే?

తెలంగాణలో తహశీల్దార్‌లకు ఇకపై రెండు ఇంటర్నెట్‌ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఎందుకో చూద్దాం… తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజులుగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏకంగా కొత్త చట్టాలనే రూపొందించింది. కొన్ని కీలక పథకాలను ప్రవేశపెట్టింది. వీటిన్నింటితో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా  ఏపథకానికి సంబంధించిన కార్యాచరణ దానికి ప్రత్యేకంగా రూపొందించింది ప్రభుత్వం ఆగమేఘాలమీద సర్వేలు, పనులు, రికార్డుల అప్‌డేట్స్‌ వంటివి చేస్తోంది. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా? …

Read More

ఎల్‌ఆర్‌ఎస్‌తో ఖజానా గలగల – తెలంగాణ ప్రభుత్వంలో కళ

ఎల్‌ఆర్‌ఎస్‌ – ల్యాండ్ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకం. ఈ ఎల్‌ఆర్‌ఎస్‌తో ఖజానా గలగలలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో కళ కనిపిస్తోంది. తెలంగాణలోని భూముల క్రమబద్ధీకరణ ఉద్దేశ్యంతో ప్రభుత్వం గత నెలలో కొత్త ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఎల్‌ఆర్‌ఎస్‌కు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. అక్టోబర్‌ 15వ తేదీ వరకు మాత్రమే గడువు విధించింది. ఆ లోగా వివరాలు నమోదు …

Read More

తెలంగాణలో భారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద దరఖాస్తు చేసుకునే వాళ్ల సంఖ్య భారీగా నమోదవుతోంది. మంగళవారం ఉదయం వరకు ఒక లక్షా 8వేల 505 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల కారణంగా ప్రభుత్వ  ఖజానాలో రూ.11.02 కోట్లు జమ అయ్యాయి. ఆఫ్‌లైన్‌లోనే డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు : హైకోర్టు వేదికగా స్పష్టత ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 36వేల 740 …

Read More

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోండిలా…

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్‌ఆర్‌ఎస్‌ గురించే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీధులనుంచి మొదలుకొని మెట్రో నగరం దాకా ఎల్‌ఆర్‌ఎస్‌ అనే విషయం మారుమోగిపోతోంది. అయితే.. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓ లింక్‌ను రూపొందించింది. ఎన్టీయార్‌ హయాం తర్వాత అతిపెద్ద సంస్కరణలు – తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు వెబ్‌సైట్‌ ద్వారా గానీ, ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా గానీ ఎల్ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవొచ్చని ప్రభుత్వం సూచించింది. …

Read More