BIG BREAKING: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కాసేపటి క్రితం కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటా 4 నిమిషాలకు బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు. కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బాలసుబ్రహ్మణ్యం చేరారు. శుక్రవారం దాకా ఐసీయూ, ఎక్మో సహాయంతో చికిత్స చేశారు వైద్యులు. కానీ, ఫలితం దక్కలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తను ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. …

Read More