ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకమందిరం

అపర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకమందిరం నిర్మించబోతున్నారు. ఈమేరకు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ ప్రకటించారు. ఎస్పీబీ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ బాలు ఎంతగానో ఇష్టపడే తామరైక్కంలోని ఫామ్‌హౌస్‌లోనే స్మారకం నిర్మిస్తామన్నారు చరణ్‌. పూర్తిగా తమ సొంత ఖర్చులతోనే నిర్మిస్తామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఎస్పీబాలుకు కోట్లాదిమంది అభిమానులున్నారని, వాళ్లందరూ వచ్చి నాన్నగారి స్మారకాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనుమానంతో పశువులా ప్రవర్తన …

Read More