కూలీల కాళ్లు మొక్కిన మహానుభావుడు బాలసుబ్రమణ్యం.. ఆ వీడియో చూద్దామా?

ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ పేరు చెప్పగానే గానగంధర్వుడు, పాటల మాంత్రికుడు, నటుడు.. ఇలాంటివే చెప్పుకుంటాం. కానీ ఆయనలోని మహోన్నత వ్యక్తిత్వాన్ని చెప్పుకునే అవకాశం సహజంగా రాదు. కానీ, ఇప్పుడు ఆ మహోన్నత వ్యక్తిత్వం గురించి కూడా చెప్పుకోవాలి. శబరిమల వెళ్లిన సమయంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను కూలీలు డోలీలో మోసుకెళ్లారు. అయితే తన డోలీని మోసే కూలీలు వీళ్లే అని తెలుసుకున్న బాలసుబ్రమణ్యం ముందుగా వాళ్ళ కాళ్ళకు మొక్కి డోలీలోలో కూర్చున్నారు. ఆ …

Read More

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నేపథ్యం, ప్రస్థానం ఇదీ…

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగా మనం పిలుచుకుంటున్న ఆయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన 1946 జూన్‌ 4 వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శకుంతలమ్మ, పండితారాధ్యుల సాంబమూర్తి. జీవిత భాగస్వామి సావిత్రి. ఇద్దరు పిల్లలు. కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించారు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఆయనకు ఒక హాబీగా ఉండేది. …

Read More

ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌

ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉంటున్నారు. కరోనా వచ్చిందని తెలియగానే చెన్నైలోనే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. అయితే.. ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ఎస్పీ బాలు …

Read More