క‌రోనా బాధితుల‌కు టిటిడి ఇతోధిక సాయం – ఎస్వీబీసీ ద్వారా విస్తృతంగా స‌నాత‌న ధ‌ర్మ ప్రచారం- ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి నెల‌లో లాక్‌డౌన్ అమ‌లు చేసిన‌ప్పటి నుండి క‌రోనా బాధితుల కోసం టిటిడి కోట్లాది రూపాయల వ్య‌యంతో ఇతోధికంగా స‌హాయ‌క చ‌ర్యలు చేప‌డుతోంద‌ని ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇటీవ‌ల చేప‌డు‌తున్న ప‌లు కార్య‌క్రమాల ద్వారా ఎస్వీబీసీ విస్తృతంగా స‌నాత‌న ధ‌ర్మ ప్రచారం చేస్తోంద‌న్నారు. తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై గురువారం సాయంత్రం గీతా పారాయ‌ణం ప్రారంభ‌మైంది. తిరుమల శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్సవానికి …

Read More