ఏఆర్‌ రెహమాన్‌ వారసుడు ఇతనేనా ?

ఇక్కడ కనిపిస్తున్న కుర్రాడిపేరు అభిషేక్‌ కిచ్చు. వయసు 6 సంవత్సరాలు మాత్రమే. ఉండేది కేరళలోని మళప్పురం. ఇతనికీ ఏఆర్ రెహమాన్‌కీ సంబంధం ఏంటనుకుంటున్నారా ? బంధుత్వం ఏమీ లేదు కానీ, టాలెంట్‌లో ఉంది. అభిషేక్‌ కిచు.. కేవలం రెండు కర్రముక్కలు, ఒక రాయితో అత్యద్భుతంగా వాయిస్తున్నాడు. తన వయసుకు మించిన ప్రతిభను చూపిస్తున్నాడు. ఏఆర్‌ రెహమాన్‌ను తలపిస్తున్నాడు. అదిరిపోయేలా డ్రమ్స్‌ వాయిస్తూ.. సంగీతానికి అనుగుణంగా కర్రలతో వాయిద్యం సృష్టిస్తున్నాడు. ఎవరూ …

Read More