అతిపెద్ద ఏకశిలా గణపతికి ఈ యేడూ ఆదరణ కరువే…

వేల యేళ్ల చరిత్ర కలిగిన ఏకశిలా గణపతికి షరా మామూలుగానే ఈ యేడాది కూడా ఆదరణ కరువయ్యింది. స్థానిక భక్తులు మాత్రమే అక్కడికి వెళ్లి గణనాథునికి పూజలు చేశారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా వినాయక రాతి విగ్రహం పట్ల ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆవంచ గ్రామంలో ఉందీ భారీ విగ్రహం. 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో దూరం నుంచే ఆకట్టుకునేలా, …

Read More