
FACT CHECK – ఏది నిజం ? : గుంతల రహదారి వీడియో హైదరాబాద్ కాదు – సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం
సోషల్ మీడియాలో ఓ వీడియో కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియో 30 సెకనుల నిడివి ఉంది. భారీ గుంతల మీదుగా వాహనాలు జంప్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు అవి. అదుపు తప్పితే వాహనాలు బోల్తాకొట్టే ప్రమాదం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో కేసీఆర్ వాయిస్‌ను జోడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటూ కేసీఆర్ ఓ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారు. కామెడీ మ్యూజిక్‌ను …
Read More