
మొన్న కీసర తహశీల్దార్ – నేడు మెదక్ అడిషనల్ కలెక్టర్ : కోట్ల రూపాయలకు చేరిన లంచాలు
తెలంగాణలో లంచావతారులు బరితెగిస్తున్నారు. మొన్నటికి మొన్న కీసర తహశీల్దార్ నాగరాజు.. కోటి 20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఇప్పుడు మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిపోయాడు. లంచంగా కోటి 12 లక్షల రూపాయలు నగదు రూపంలో తీసుకోవడంతో పాటు.. మరోకోటి రూపాయల ఆస్తులు కూడా రాయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంటితో పాటు.. ఆయనకు …
Read More