
SONU SOOD : సోనూసూద్ మరో సంచలన నిర్ణయం – ఐఏఎస్ ఆశావహులకు అండ
బాలీవుడ్ నటుడు, కరోనా టైమ్ రియల్ హీరో సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ ఆశావహులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఫ్యాక్ట్ఫుల్ ముందే వెల్లడించింది. సోనూసూద్ ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని, సెప్టెంబర్ 18వ తేదీనే ఓ కథనం ప్రచురించింది. ఇప్పుడు సోనూసూద్ ఆ బిగ్ అనౌన్స్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. ఐఏఎస్ ఆశావహులకు అండగా ఉంటానని, స్కాలర్షిప్లు ప్రవేశపెడతానని ప్రకటించారు. స్కాలిఫై పేరుతో ట్విట్టర్లో దీనిని …
Read More