ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ : ఇదిగోండి షెడ్యూల్‌

కరోనా నేపథ్యంలో..లాక్‌డౌన్‌ కారణంగా.. ఇన్నాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ వచ్చేసింది. ఐపీఎల్‌ – 2020 షెడ్యూల్‌ వచ్చేసింది. ఒకానొక దశలో ఈ యేడాది అసలు ఐపీఎల్‌ ఉండదన్న ప్రచారం కూడా జరిగింది. కరోనా ఉధృతి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఈ ప్రచారం జరిగింది. అయితే.. ఆదివారం ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈనెల 19వ తేదీన ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం …

Read More