
పలాస టీం కు అల్లు అర్జున్ అభినందన
రియలిస్టిక్ సినిమా పలాస 1978 తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. ఈ దర్శకుడిని మంచి సినిమా చేశారంటూ అభినందించారు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. పలాస 1978 చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ కు మొక్కను బహూకరించారు అల్లు అర్జున్. దోమలపై ప్రయోగాలకు ప్రాణాన్నే ఫణంగా పెడుతున్న శాస్త్రవేత్త అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఏమైనా అయితే ? …
Read More