
BIG BREAKING : కేంద్రమంత్రిని మింగిన కరోనా మహమ్మారి
కరోనా మహమ్మారి మరో విషాదం నింపింది. ఓ కేంద్రమంత్రిని ఈ మహమ్మారి మింగేసింది. కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగాడి కరోనాతో కన్నుమూశారు. కాసేపటిక్రితం ఎయిమ్స్‌లో ఆయన మరణించారు. డ్రగ్స్ కేసులో మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగాడికి ఈనెల 11వ తేదీన కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడే పన్నెండు రోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే.. చికిత్స …
Read More