కరోనా వైరస్‌కు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చు !

ప్రస్తుత కరోనా కాలంలో అన్నిరకా వైద్యవిధానాల్లో మహమ్మారి వైరస్‌కు చికిత్స చేస్తున్నారు. కరోనా సోకిన వాళ్లు.. బయటకు వెళ్లకుండా ఇంట్లోగానీ, ఆస్పత్రిలో గానీ ఐసొలేషన్‌లో ఉండాలి కాబట్టి కొందరు నిపుణులు.. కరోనా నివారణకు ఏమేం చేయాలో సోషల్‌ మీడియాలో సలహాలు ఇస్తున్నారు. అలాంటి సోషల్‌ మీడియా సలహా ఒకటి ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం… – కరోనా వైరస్ కూడా సాధారణ వైరస్ లాంటిదే. మన రోగనిరోధక శక్తి తక్కువ వల్ల, కొన్ని …

Read More

దశాబ్దాల పాటు మనతోనే కరోనా

కరోనా, కరోనా వైరస్‌, కరోనా అప్‌డేట్‌, కోవిడ్‌-19, డబ్ల్యుహెచ్‌వో, డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌,కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా డబ్ల్యుహెచ్‌వో అత్యవసర విభాగం ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఉన్న ఈ బృందం కరోనాపై సమీక్ష జరపడం ఇది నాలుగోసారి. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, …

Read More

బైక్‌ తీసుకెళ్లాడు – టెస్ట్‌ పాజిటివ్‌ అని చెప్పాడు

కరోనా వేళ వెన్నులో వణుకు పుట్టించిన సంఘటన మా పక్కింట్లో ఉండే అతను వచ్చి నన్ను బైక్ అడిగాడు. హాస్పిటల్‌కి వెళ్లి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని రావాలి అన్నాడు. ఇవ్వననడానికి మొహమాటం అడ్డొచ్చింది. పైగా తెల్లవారి లేస్తే ఒకరినొకరం చూసుకునేవాళ్లం. అందుకే బైక్ తాళంచెవి ఇచ్చాను. బైక్‌ తీసుకెళ్లి ఒక గంట సేపటి తరువాత వచ్చాడు. రాగానే బైక్‌ తాళంచెవి ఇచ్చి ధన్యవాదాలు చెప్పాడు. అంతటితో ఆగకుండా బండి ఇచ్చినందుకు, …

Read More

సాటి పోలీసుకే సహకరించని పోలీస్‌ బాస్‌

కళ్లముందే భార్య చనిపోయిందంటూ హెడ్‌కానిస్టేబుల్‌ కంటతడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న భార్యను బతికించుకోవడం కోసం ఓ హెడ్ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చేతిలో 2 లక్షల రూపాయలు ఉన్నా.. హైదరాబాద్‌లోని ప్రయివేట్ హాస్పిటళ్లు ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవని చెప్పి ముఖం చాటేశాయి. తీరా గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాక.. అక్కడున్న సీఐ కరోనా ఉంటేనే గేటు దాటి లోపలికి పంపిస్తానని చెప్పారు. హాస్పిటల్‌లోకి వెళ్లనీయండి సార్ అని …

Read More