కరోనా వ్యాక్సిన్‌ అందరికీ అందేలా చూడాలి – అదో ఛాలెంజ్‌ : డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనా వ్యాక్సిన ప్రపంచ ప్రజలందరికీ అందేలా చేయాలని, అయితే అదో పెద్ద ఛాలెంజ్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఈమేరకు డబ్ల్యుహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అసలే తక్కువగా దొరికే ఈ వ్యాక్సీన్‌ను ధనిక దేశాలు తన్నుకుపోకుండా చూడవలసిన బాధ్యత తమపై ఉంటుందని ఆమె చెప్పారు. ఇదే తమకు ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ అని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారయి అందుబాటులోకి వచ్చిన …

Read More