పెద్దపల్లి జిల్లాలో కరోనా పరీక్షా కేంద్రాలు ఇవే…

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రులతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్‌ – 19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. ఈ టెస్టులు చేసిన వారికి అదేరోజు రిపోర్ట్‌ వస్తుంది. పెద్దపల్లి జిల్లాలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసే హాస్పిటల్స్ 1) జిల్లా హాస్పిటల్ – పెద్దపల్లి 2) ఏరియా హాస్పిటల్ – గోదావరిఖని (వైద్య విధాన పరిషత్ హాస్పిటల్) 3) సామాజిక హాస్పిటల్ …

Read More