కరోనా రోగులకు స్మార్ట్‌ఫోన్లు కావాల్సిందే : డీజీహెచ్‌ఎస్‌

కరోనా మహమ్మారి బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లకు సెల్‌ఫోన్లు కావాలి. సెల్‌ఫోన్ల వల్ల వాళ్ల ఆరోగ్యం తొందరగా కుదుట పడుతుంది. కరోనా నుంచి త్వరగా కోలుకుంటారు. ఇవీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుల చేసిన కొత్త మార్గదర్శకాలు. అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు సూచనలు చేసింది. కరోనా రోగుల చికిత్సకు సంబంధించిన ఈ కీలక సూచనను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కేంద్రం కోరింది. రోగులకు స్మార్ట్ ఫోన్లు …

Read More