
కరోనా వారియర్స్‌గా జర్నలిస్టులకు అండ – రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
– పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటన కరోనా వైరస్ భయంకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అభినందించదగిన నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తిస్తూ వాళ్లకు అండగా ఉంటామని ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అయితే, అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఈ సదుపాయం …
Read More