భారత్ లో కరోనా టీకా ప్రారంభమయ్యే తేదీ ఇదే…

భారత్ లో కరోనా టీకా ప్రారంభమయ్యే తేదీపై స్పష్టత వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న తర్జనభర్జనకు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టింది. భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ సిద్ధమైందని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన 10 …

Read More

రష్యా క్లినికల్‌ ట్రయల్స్‌పై ఇటలీ శాస్త్రవేత్తల అనుమానాలు

రష్యా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ రిపోర్ట్‌, లెక్కల విషయంలో ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ క్లినికల్‌ ట్రయల్స్ గురించి ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ల్యాన్సెట్‌లో రష్యా విడుదలచేసిన ఓ నివేదికను ప్రచురించారు. అయితే, క్లినికల్ ట్రయల్స్‌లో రష్యా పేర్కొన్న విధంగా గణాంకాలు నమోదవడం దాదాపు అసాధ్యమని ఇటలీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. …

Read More