
కరోనా కరాళ నృత్యం
– వణికించిన మహమ్మారి— సంవత్సరం కరోనాకు అంకితం– చరిత్రలో కరోనా ముందు, కరోనా తర్వాత అనుకునే పరిస్థితులు రెండువేల ఇరవయ్యవ సంవత్సరంలో ఓ రకంగా ప్రళయం సృష్టించింది. యేడాది పొడవునా అదే భయం వెంటాడింది. నిత్యం అవే వార్తలు, ప్రతిరోజూ దానికి సంబంధించిన అప్డేట్లు జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. కంటికి కనిపించని ఆ మమ్మారి సృష్టించిన విలయం ఓసారి నెమరు వేసుకుందాం… కరోనా… ఆ పేరే ఓ టెర్రర్. కోవిడ్.. …
Read More