
వెలుగు జిలుగుల్లో హైదరాబాద్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర సెక్రెటేరియట్గా మారిన బూర్గుల రామకృష్ణారావు (బిఆర్కేఆర్) భవన్ త్రివర్ణ రంగుల్లో జిగేల్ మంటోంది. మిగతా ముఖ్య భవనాలు,ప్రాంతాలు కూడా రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆకట్టుకుంటున్నాయి.
Read More