కలియుగం ఎలా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడో తెలుసా ?

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.. కృష్ణ భగవానుని సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే …

Read More