కరోనా బాధితులకు పొంచి ఉన్న వ్యాధులు : తాజాగా తేలిన మరో నిజం

కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువైనట్లు ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. కరోనాతో ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వాళ్లకు ఇది మరింత చేదు వార్తలా పరిణమించింది. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన రోగులకు  మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్టు ఢిల్లీ వైద్యుల పరిశోధనలో వెల్లడయ్యింది. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారిలో సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా కనిపించడంతో …

Read More