హైదరాబాద్‌లో కాల్పుల కలకలం – పోలీసుల అదుపులో ఆర్మీ మాజీ ఉద్యోగి

హైదరాబాద్‌లో గురువారం రాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. దీంతో ఆ పరిసరాల్లో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు స్థానికులు. ఏం జరిగిందో అని భయపడ్డారు. ట్విట్టర్‌ గ్రాఫ్‌లో చూపించి వార్తా కథనంలో వెనుకడుగు వేసిన గ్లోబల్‌ టైమ్స్‌ – ఏంటా విషయం ? హైదరాబాద్‌లోని నార్సింగి హైదర్షాకోటలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. ఓవైపు గణపతి నిమజ్జనం సమయంలో ఓ ఆర్మీ జవాన్ తనదగ్గరున్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. గాల్లోకి కాల్పులు …

Read More