
ఆర్ఎఫ్సిఎల్ ఉన్నతాధికారులతో కేంద్రహోంమంత్రి కిషన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం రామగుండం ఫెర్టిలైజర్& కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ – ఆర్ ఎఫ్ సి ఎల్ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు రాజన్ థాపర్, జనరల్ మేనేజర్ వి. కె. బంగార్ లతో పాటు కేంద్ర …
Read More