
తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
-కెసిఆర్ కు కిషన్ రెడ్డి లేఖ తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయం లో సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కెసిఆర్ కు వ్రాసిన లేఖలో కిషన్ రెడ్డి కోరారు. నిజాం నియంతృత్వ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారని, చరిత్ర తెలిసిన నాయకుడిగా స్ఫూర్తి కేంద్రం …
Read More