కరోనా చికిత్సపై కార్పొరేట్ ఆసుపత్రులకు కేంద్రం నోటీసులు

కరోనా కార్పొరేట్ దందా పై కేంద్రం సీరియస్ అయ్యింది. హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేస్తుండటం కొద్దిరోజులుగా తీవ్ర చర్చను లేవనెత్తింది. కనీసం కరోనాతో చనిపోయినవాళ్ల మృతదేహాలు అప్పగించేందుకు కూడా లక్షలకు లక్షలు వసూలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆసుపత్రిలో కేవలం కరోనా చికిత్సలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత మిగతా ఆసుపత్రుల్లో దందాపై …

Read More