GSTలో మార్పులు చేసిన కేంద్రం

జీఎస్టీ ధరల్లో కేంద్ర ఆర్థికశాఖ మార్పులు చేసింది. ఇప్పటిదాకా 28శాతం శ్లాబులో ఉన్న 230 వస్తువులు, సేవలను 200కే పరిమితం చేసింది. హెయిర్‌ ఆయిల్‌, టూత్‌పేస్ట్‌, సబ్బులపై పన్ను రేట్లను 29.3శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. సినిమా టికెట్లపై పన్నురేటును 35శాతం నుంచి 110 శాతం వరకు ఉండగా.. దాన్ని 12శాతం, 18శాతం పన్నుల పరిధిలోకి తెచ్చింది. చాలావరకు నిత్యావసరాల పన్ను రేటు 0-5శాతం మధ్య ఉంది. ఈ తాజా …

Read More