ఒకే దేశం – ఒకే ఓటరు జాబితా : కేంద్రం కసరత్తు

ఓటర్‌ జాబితాలో పేరు. ఎన్నికలు ప్రతిసారీ ఓ ప్రహసనం. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసిన వారికి అసెంబ్లీఎన్నికల జాబితాలో చోటు ఉండదు. ఈ రెండింటికీ ఓటేసినా, స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాలో పేరు గల్లంతవుతుంది. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. ఒకసారి ఓటరు లిస్టులో పేరు ఉందంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అదికూడా అన్ని రకాల ఎన్నికలకూ ఒకేసారి ఓటేయవచ్చు. ఇదీ కేంద్రం కొత్తగా తీసుకు రాబోతున్న …

Read More