రైతులను శాంతపరిచే నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఓవైపు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను శాంత పరిచే నిర్ణయం తీసుకుంది. పలు పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను పెంచే నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా రైతులకు తీపికబురు అందించే ప్రయత్నం చేసింది కేంద్రం. పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై అన్నదాతలు గరం గరంగా ఉన్న సమయంలో.. జాతీయస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇరకాటంలో పడింది. అటు …

Read More

ఫ్యాక్ట్‌ఫుల్ చెప్పింది – కేంద్రం ఆదేశాలు జారీచేసింది

– ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం – తక్షణమే అమలులోకి ఉత్తర్వులు ఉల్లి ఎగుమతులపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో ఈ ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తక్షణమే అమలులోకి రానున్నాయి. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ముందుచూపు ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ మావోయిస్టుల అలజడి – వాగుదాటుతూ పోలీసుల డ్రోన్‌కు చిక్కిన మావోలు …

Read More