
ఎవరూ ఊహించని చోట కనిపించిన కేటీఆర్ – సోషల్ మీడియాలో వైరల్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సాహసం చేశారు. ఎవరూ ఊహించని చోట కనిపించారు. కరోనా కాలంలో భలే ట్విస్ట్ ఇచ్చారు. కరోనా పేషెంట్లను కలిశారు. ఏకంగా కరోనా పేషెంట్లకు మాత్రమే చికిత్స అందించే ప్రత్యేక ఐసొలేషన్ వార్డులోకి వెళ్లారు. పేషెంట్లు ఒక్కొక్కరి దగ్గరికీ వెళ్లి క్షేమ సమాచారాలు అడిగారు. వైద్యం అందుతున్న తీరు గురించి తారక రామారావు వాకబు చేశారు. వరదల కారణంగా అతలాకుతలమైన వరంగల్ నగరానికి పర్యటనకు …
Read More