
KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా?
– యూడీఎఫ్ గెలుస్తుందా? – ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టిస్తుందా? KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా? నాలుగున్నర దశాబ్దాల్లో కేరళలో ప్రధాన కూటముల్లో ఏ ఒక్కటీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఐదేళ్లు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ పాలిస్తే తదుపరి ఐదేళ్లూ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ పాలించేది. ఆ లెక్కన ఈ సారి యూడీఎఫ్ గెలవాలి. కానీ పరిస్థితి అలా కనబడడం …
Read More