తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు – తదుపరి చర్యల్లో ఆర్‌ అండ్‌ బి

తెలంగాణ ఆవిర్భావం నుంచీ ప్రతిపాదనల్లో ఉన్న కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ఎట్టకేలకు స్పష్టతవచ్చింది. అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌ అండ్‌ బీ చీఫ్ ఇంజనీర్‌ నుంచి ఆదేశాలు  జారీఅయ్యాయి. విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ప్రాంతాల్లో అనుకూలతలు, అననుకూలతలతో కూడిన నివేదిక సమర్పించాలంటూ ఆయా ప్రాంతాల ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈలకు ఆదేశాలు జారీచేశారు. దీంతో.. త్వరలోనే విమానాశ్రయాల ఏర్పాటు కల సాకారం కానుంది. ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. బీ …

Read More