భారత్లో ఒక్క రోజులోనే లక్షకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు : వణుకు పుట్టిస్తున్న డేటా షీట్

కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే లక్ష కరోనా పాజిటివ్ కేసుల దిశగా భారత్లో గణాంకాలు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే దేశంలో 96 వేల 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ డేటా షీట్ ను జోడిస్తే దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 52,12,686 కి చేరుకుంది. ఇక కోరుకున్న వారికి సంఖ్యను చూస్తే గురువారం 87 వేల 778 మంది వైరస్ బారి నుంచి కోరుతున్నారు …

Read More