కోటి రూపాయలతో ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

హైదరాబాద్‌లో ఓ తహశీల్దార్‌ ఒక కోటి పది లక్షల రూపాయలతో అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఎఎస్‌రావు నగర్‌లోని తన ఇంట్లోనే ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. కీసర మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్న నాగరాజు తన నివాసంలో ఏసీబీకి భారీగా డబ్బులతో దొరికాడు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.                        ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, పట్టుబడ్డ నగదు  దృశ్యాలు కింది లింకులో చూడండి.     …

Read More