
హైకోర్టులో ఎల్ఆర్ఎస్పై కోమటిరెడ్డి పిటిషన్
తెలంగాణలో నూతనంగా అమలు చేయబోతున్న ఎల్ఆర్ఎస్ అమలుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు తాజాగా టీఆర్స్ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ని సవాల్ చేస్తూ ఎంపీ కోమటిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అప్పుల ఊబిలో తెలంగాణ – రూ. 6 …
Read More