కోర్టు తెరిచిన ఐదు రోజుల్లోనే ప్రవేశించిన కోవిడ్-19 : జడ్జికి, సిబ్బందికి పాజిటివ్?

లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా కోర్టుల్లో కార్యకలాపాలు పాక్షికంగా మొదలయ్యాయి. ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌ ద్వారా పిటిషన్లను విచారించిన కోర్టులు మెల్లమెల్లగా పనిచేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ఓ కోర్టు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఐదు రోజుల్లోనే జడ్జికి, టైపిస్టుకు లక్షణాలు కనిపించాయట. టెస్టులు చేయిస్తే కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యిందని తెలుస్తోంది. కరోనా కేసుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్‌ – ఎలాగో తెలుసా …

Read More